The Good Batter.

Products

About

Lorem ipsum dolor sit amet consectetur adipisicing elit. In obcaecati sunt dolorem unde dolore nemo. Iure quod necessitatibus consequatur vero, saepe ab atque distinctio hic esse recusandae tempore, maxime obcaecati. Lorem ipsum dolor sit amet consectetur, adipisicing elit. Pariatur nostrum dicta obcaecati praesentium, ipsum libero fugiat officiis, a quam atque nobis aspernatur doloremque inventore provident doloribus harum ad eaque odio? Lorem ipsum dolor sit amet consectetur adipisicing elit. Qui veniam perferendis, excepturi debitis aliquam explicabo vitae! Commodi dolor ducimus dolorum eveniet! Eveniet quia fugit deleniti obcaecati, excepturi facere sint praesentium.


తర్ల దలాల్ (3 జూన్ 1936 - 6 నవంబర్ 2013) భారతీయ చెఫ్, వంట పుస్తక రచయిత్రి, వంట ప్రదర్శనల వ్యాఖ్యాత. ఈమె వంట రంగం నుండి పద్మశ్రీ బిరుదు పొందిన ఏకైక భారతీయ మహిళగా నిలిచింది. ఆమె మొదటి వంట పుస్తకం, ది ప్లెజర్స్ ఆఫ్ వెజిటేరియన్ కుకింగ్ 1974లో ప్రచురించబడింది. అప్పటి నుండి, ఆమె 100 కి పైగా పుస్తకాలు వ్రాసింది, అవి 10 మిలియన్ కాపీలు కంటే ఎక్కువగా అమ్ముడైనవి. ఆమె అతిపెద్ద భారతీయ ఆహార వెబ్‌సైట్‌ను కూడా నడిపింది. ఆమె వంట షోలలో ది తర్లా దలాల్ షో, కుక్ ఇట్ అప్ విత్ తర్ల దలాల్ ఉన్నాయి. ఆమె వంటకాలు దాదాపు 25 మ్యాగజైన్‌లలో ప్రచురించబడ్డాయి, 120 మిలియన్ భారతీయ గృహాలలో వాటిని ప్రయత్నించారని అంచనా. ఆమె అనేక వంటకాలు, ఆరోగ్యకరమైన వంటల గురించి వ్రాసినప్పటికీ, ఆమె భారతీయ శాఖాహార వంటకాలలో ప్రత్యేకించి గుజరాతీ వంటకాలలో నైపుణ్యం సాధించింది. ఆమెను 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది, ఈమె వంట రంగం నుండి బిరుదు పొందిన ఏకైక భారతీయ మహిళగా నిలిచింది. 2005లో ఇండియన్ మర్చంట్స్ ఛాంబర్ ద్వారా ఆమెకు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది. ఆమె, 6 నవంబర్ 2013న గుండెపోటుతో మరణించింది.

Lorem ipsum dolor sit amet consectetur, adipisicing elit. Distinctio modi facere libero? Ipsum consectetur, placeat sed libero eveniet impedit dolor blanditiis officia id at cumque sunt minus, est dolores cupiditate.

Contact

Imprint

Our products are available on order ❤︎ Partner with us ❤︎ From Vijayawada with ❤︎ © 2024